చంద్రన్న బీమా పేదలకు వరం. ఇంట్లో వ్యక్తి చనిపోతే వారి అంత్యక్రియలు కొరకు చంద్రన్న బీమా కింద తక్షణ సహాయార్థం రూ. 5000 గాలివీడు, సిద్దవఠం, పొద్దుటూరు, పులివేందుల, తొండూరు, కోడురు మండలాల్లో అధికారులు పంపిణీ చేశారు.@ncbn @AndhraPradeshCM #kadapa pic.twitter.com/xhbpb7fV4P

— Kadapa District (@Kadapagoap) June 10, 2018