ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఇంచార్జులతో మా స్వగృహంలో ఈరోజు ఆత్మీయ సమావేశం జరిగింది.

ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు కీలక అంశాలపై నాయకులతో చర్చించాము. pic.twitter.com/HZrv1bhdY4

— Kanna Lakshmi Narayana (@KLNTDP) March 26, 2023