అటు సినిమా షూటింగ్ ఆపలేదు, promotions ఆపలేదు
ఇటు కుటుంబం పక్కన నిలబడ్డాడు
పార్టీ కార్యక్రమాలు నడిపించాడు
బసవతారకం హాస్పిటల్‌ని చూసుకున్నాడు
ఈ 50రోజుల్లో విశ్వరూపం చూపించాడు🙏

షేర్ బోల్తే
ఇంకెవ్వరికీ సాధ్యం కాదు ఒకేసారి ఇన్ని manage చెయ్యగలగడం
One & only #Balayya ✌️ pic.twitter.com/YSAPj2RGwx

— KC (@KC8055) October 31, 2023