అమరావతి రైతుల పాదయాత్రలో గుండెపోటుకు గురైన రైతుకు సకాలంలో CPRతో ప్రాణాలు కాపాడారు @APPOLICE100 ఇన్స్పెక్టర్ PV.త్రినాథ్ గారు.మీ సమయస్ఫూర్తికి 🙏 pic.twitter.com/XxO71KFZb2

— jyothi bollineni(B+ve Blood Group) (@JyothiBollineni) October 18, 2022