నేను గమనించింది … చైనా వస్తువుల మీద అయిష్టం వ్యక్త పరుస్తున్న వారిలో అత్యధిక శాతం చైనా మొబైల్స్ నుండే ట్వీట్ చేస్తారు. చైనా నుండి భారతదేశం చేసుకుంటున్న దిగుమతులు (ఇంపోర్ట్స్) గత పదేళ్ళలో రికార్డు స్ధాయి కి పెరిగాయి.. ఏటా పెరుగుతూనే ఉన్నాయి. మనం బోధించే వాటిని ముందు మనం… pic.twitter.com/UE5suMkzWb

— Journey with Jogu (@JogulambaV) July 2, 2023