#Akhanda Review: చాలా రోజుల తర్వాత ఒక సూపర్ మాస్ మసాలా సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను, @MusicThaman ఈ చిత్రానికి పూనకం వచ్చి పని చేసి, రెండున్నర గంటల సేపు ప్రేక్షకులకి పూనకం తెప్పించారనిపించింది.అసలే సినిమా అంతా శివమయం, బాలకృష్ణ గారి నటన శివ తాండవం. pic.twitter.com/6igx8egnR2

— Journey with Jogu (@JogulambaV) December 2, 2021