రాజకీయ కక్షతో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడిపిస్తు, రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా తెలుగు దేశం నాయకులను వేధించడం పైనే దృష్టి సారించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడం ఎవరి తరమూ కాదు. @JaiTDP నేతల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను. pic.twitter.com/KGxft4sWry

— Jay Galla (@JayGalla) June 14, 2020