అబ్బాయి డ్రగ్స్ దందాల పర్యవేక్షణ బాధ్యత బాబాయ్ సుబ్బారెడ్డికి అప్పగించారా? బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ విశాఖలో పట్టుబడ్డాయి. అంతకు ముందు బ్రెజిల్‌లో సుబ్బారెడ్డి పర్యటించారు. విశాఖ ఇన్చార్జి కూడా బాబాయ్ సుబ్బారెడ్డే. బ్రెజిల్ ట్రిప్ ..జిల్ జిల్ జిగా వెనక డ్రగ్స్ మాఫియా… pic.twitter.com/qhZPALsYzf

— Telugu Desam Party (@JaiTDP) March 24, 2024