ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో రెండు సంకల్పాలు తీసుకోవాలి - ఎన్డీయే సర్కారును మూడోసారి ఏర్పాటు చేయడం తొలి సంకల్పం - ఏపీలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడటం రెండో సంకల్పం - ఢిల్లీలో, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలని అధికారంలోకి తేవాలి - అవినీతి ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు పెకలించివేయాలి - ప్రభుత్వ… pic.twitter.com/XXr3p2g84Q

— Telugu Desam Party (@JaiTDP) March 17, 2024