ఆనాడు "తెలుగుదేశం పిలుస్తోంది రా... కదలి రా!" అని ఎన్టీఆర్ గారు పిలుపునిస్తే అది ఒక ప్రభంజనం అయ్యింది. ఉద్యమస్ఫూర్తి నింపింది. ఆరోజు ఆ ఉద్యమానికి ప్రజలే సారథ్యం వహించి పార్టీని గెలిపించారు. ఈరోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను. రాష్ట్రాన్ని కాపాడుకోడానికి  రా... కదలి రా! ఇది… pic.twitter.com/oT7wKIHp2P

— Telugu Desam Party (@JaiTDP) January 5, 2024