వైఎస్ పేరు చెప్పుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజలకు మేలు చేస్తామంటూ వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ పేరుతో ఒక్క సేవా కార్యక్రమం చేయలేదు. వైఎస్ఆర్ ఫౌండేషన్‍కు గతేడాది రూ.4 కోట్లు డొనేషన్లు వచ్చాయి. రూ.4 కోట్లు ఎలా వచ్చాయో జగన్ ఫ్యామిలీ చెప్పాలి… pic.twitter.com/1ECk1bn82M

— Telugu Desam Party (@JaiTDP) December 24, 2023