ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్న జగన్ ముఠా. హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టివేత. పట్టుబడిన వారిలో వైసీపీ ప్రముఖ నేతలు, జగన్ రెడ్డి సన్నిహితులు. నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ ఛైర్మెన్ ముక్కాల ద్వారకానాథ్ కారు స్వాధీనం చేసుకున్న హైదరాబాద్ పోలీసులు.

ముక్కాల ద్వారకానాథ్, జగన్ రెడ్డికి… pic.twitter.com/SKc04Xjpiu

— Telugu Desam Party (@JaiTDP) December 18, 2023