నిరుద్యోగుల పట్ల వైకాపా ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయం ఎదుట "అడుగుదాం ఆంధ్ర" కార్యక్రమం నిర్వహించారు.#WhyAPHatesJagan #AndhraPradesh #JaganFailedCM pic.twitter.com/55jgm2Hsed

— Telugu Desam Party (@JaiTDP) December 9, 2023