రాజమండ్రి సెంట్రల్ జైల్లో డెంగ్యూ వ్యాధి కారణంగా ఒక రిమాండ్ ఖైదీ మరణించిన కారణంగా... అదే జైల్లో దోమలతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం పట్ల తెలుగుదేశం నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేసారు #CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabupic.twitter.com/SbBwXdV5H1

— Telugu Desam Party (@JaiTDP) September 21, 2023