అలిపిరి కాలిబాటలో భక్తులకు చేతి కర్ర ఇచ్చి చిరుతలని ఎదుర్కోడానికి పంపుతున్న ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ  సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ రూపొందించిన స్కిట్ అదుర్స్. క్రూర మృగాల కంటే ప్రమాదకారులు ఉన్నారట. వారెవరో తెలుసుకోండి.#Tirupatipic.twitter.com/XnQcjolKcs

— Telugu Desam Party (@JaiTDP) September 2, 2023