బటన్ నొక్కి తాడేపల్లి ప్యాలస్లో కూర్చున్నంత మాత్రాన ప్రజల సమస్యలు తీరిపోవు జగన్ రెడ్డి. ఈ నాలుగేళ్ల అరాచక పాలనలో విసుగు చెందిన ప్రజలు, వైసీపీ నేతలను నడిరోడ్డుపై నిలదీస్తున్నారు. తాజాగా తమ సమస్యలు పరిష్కారం చేయాల్సిందేనని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అడ్డుకున్నారు.#AndhraPradeshpic.twitter.com/SCNogNSHIQ

— Telugu Desam Party (@JaiTDP) July 13, 2023