128వరోజు పాదయాత్ర అనంతసాగరం శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. యువనేతకు చూసేందుకు దారిపొడవునా జనం పెద్దఎత్తున తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అనంతసాగరం జంక్షన్ లో నిర్వహించిన బహిరంగసభకు జనం కిటకిటలాడారు. సభలో యువనేత మాట్లాడుతున్నంతసేపు కార్యకర్తల స్పందనతో సభ… pic.twitter.com/CH4jzSAPkl

— Telugu Desam Party (@JaiTDP) June 16, 2023