ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా... ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు పోటీపడుతున్న ఓవల్‌ స్టేడియంలో... యూకే తెలుగు యువత ఇలా యువగళం జెండాలను చేతపట్టుకుని ఏపీలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ గారికి తమ మద్దతును తెలిపారు.#YuvaGalamLokesh #NaraLokesh #YuvaGalam pic.twitter.com/Lp5PxkXhlI

— Telugu Desam Party (@JaiTDP) June 7, 2023