ప్రత్యర్థులు మెడపై కత్తి పెట్టి జగన్ కి జై కొడితే ప్రాణాలతో వదిలేస్తామంటే కూడా తెలుగుదేశం పార్టీకే జై కొట్టి ప్రాణాలు త్యాగం చేసిన కార్యకర్త చంద్రయ్యను... ఆయన సంకల్పాన్ని పార్టీలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని @ncbn గారు మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు pic.twitter.com/YxrHCPlWl3
— Telugu Desam Party (@JaiTDP) May 27, 2023