మహానాడు అంటే టీడీపీ  శ్రేణులకే కాదు... తెలుగువారందరికీ పండుగే. ఈసారి మహానాడు ఎన్టీఆర్ శత జయంతి కారణంగా మరింత ప్రత్యేకం కానుంది. మే 28, 2023 తేదీన రాజమహేంద్రవరంలో జరిగే మహానాడు బహిరంగ సభకు ప్రజలందరినీ ఆహ్వానిస్తోంది తెలుగుదేశం. రండి... చారిత్రాత్మక మహానాడును విజయవంతం చేద్దాం pic.twitter.com/Tb30ts2iFw

— Telugu Desam Party (@JaiTDP) May 24, 2023