ఇదే విషయమై గంగవ్వను అడిగితే.. తనతో ఎన్టీవీ వాళ్ళు బలవంతంగా చెప్పించారు అని.. తప్పుగా అనుకోవద్దని వాపోయిన గంగవ్వ.. ఎన్టీవీ.. ఇదేమి దిగజారుడు? మీ పబ్బం గడుపుకోవడానికి గంగవ్వ లాంటి అమాయకురాలిని ఎందుకు బలిచేస్తారు?(2/2)

— Telugu Desam Party (@JaiTDP) May 23, 2023