ఆదివారం నాడు విశాఖలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో కొంతమంది యువకుల చేతుల్లో కనిపించిన ప్లకార్డులు ఇవి. వైసీపీ నుంచి ఏపీని కాపాడండి అని వాటిల్లో.రాసుంది. సైకో పోవాలి, సైకిల్ రావాలి... ఇది యువత ఆకాంక్ష. pic.twitter.com/w0aARihuBI
— Telugu Desam Party (@JaiTDP) March 20, 2023