జగన్ రెడ్డి సొంత జిల్లా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిసి ఉన్న పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించారు. పులివెందులలో సైతం దశాబ్దాల చరిత్రను తెలుగుదేశం తిరగరాసింది.#ByeByeJaganIn2024 pic.twitter.com/W36igf4ekN

— Telugu Desam Party (@JaiTDP) March 18, 2023