నిన్న ఐ-ప్యాక్ బ్యాచ్ దొరికిపోవటంతో, రెండో రోజు పేటీయం బ్యాచ్ ని దించారు. వైసీపీ సోషల్ మీడియాలో పేటీయం పనోడుకి, "Delegates" ట్యాగ్ వేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎన్ని వేల కోట్ల రూ.ల పెట్టుబడులో మరి..#IdhemKarmaManaRashtraniki#GlobalInvestorsSummit2023 pic.twitter.com/0zGVmjGAZK

— Telugu Desam Party (@JaiTDP) March 4, 2023