విద్యావంతుడు, తండ్రి మాదిరిగా దార్శనికత కలిగిన వ్యక్తి, పట్టుదలతో దేన్నైనా సాధించుకు రాగల సమర్థుడు... అన్నిటినీ మించి ప్రజలకు మంచి చేయాలనే తపన కలిగినవాడు... అతనే నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా యువత సమస్యలపై నిర్వహించిన బహిరంగసభకు లోకేష్ గారు విచ్చేస్తున్న దృశ్యం ఇది. pic.twitter.com/lLwfqwjvBt

— Telugu Desam Party (@JaiTDP) February 24, 2023