ఇరవై ఏళ్ళ క్రితం తాను నాటిన మొక్క నేడు మహా వృక్షమైంది. తన విజన్ ఫలితంగా రెండు దశాబ్దాల క్రితం స్థాపించబడిన విద్యాసంస్థ నేడు దేశానికే గర్వకారణం అయ్యింది. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక @ISBedu ప్రాంగణంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుగారు.#ISBwelcomesCBN pic.twitter.com/4wcMYyXAhw

— Telugu Desam Party (@JaiTDP) December 16, 2022