వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నేరాల చిట్టా బయటపడుతోంది. మాధవ్ సొంత ఊరు కర్నూలు జిల్లా రుద్రవరం. ఆ ఊరిలో ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెకు పుట్టిన బిడ్డను హత్య చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. లైంగిక నేరగాడు, హంతకుడిని జగన్ రెడ్డి ఇంకా అట్టిపెట్టుకున్నారంటే ఏమనుకోవాలి? pic.twitter.com/jMa5fkoKWb

— Telugu Desam Party (@JaiTDP) August 4, 2022