ఈ పెద్దాయన గుర్తున్నారా? ఈ తెలుగుదేశం నేత పేరు అంజిరెడ్డి. వయసు 70 ఏళ్ళు. అయితేనేం దుర్మార్గులకు ఎదురెళ్ళే ధైర్యం సాహసం పౌరుషం ఆయన సొంతం. ఈరోజు మహానాడు వేదికపై ఆయన కనిపించి తెలుగుదేశం శ్రేణుల్లో స్ఫూర్తిని నింపారు.(1/3)#Mahanadu2022 pic.twitter.com/7wsFK5ygR3

— Telugu Desam Party (@JaiTDP) May 27, 2022