ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి తమ వంతు కృషి చేయాలనుకుంటున్న యువత కోసం తెలుగుదేశం పార్టీకి అనుబంధ శాఖగా "తెలుగు ప్రొఫెషనల్ వింగ్" అనే కొత్త విభాగాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా నిపుణులైన యువతకోసం ఏర్పాటైన విభాగం ఇది. (1/3) pic.twitter.com/XnkpEIiVaY

— Telugu Desam Party (@JaiTDP) October 2, 2021