కోవిడ్ కారణంగా మీరు మీ ఆప్తులను కోల్పోయారా? పోయిన వారిని ఎవరూ తెచ్చివ్వలేరు? కానీ ఈ కష్టకాలంలో మీకు అండగా నిలబడుతోంది తెలుగుదేశం. 8144226661 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రభుత్వం నుండి న్యాయబద్దంగా పరిహారం ఇప్పించేందుకు పోరాడుతుంది తెలుగుదేశం pic.twitter.com/gGE1mPocp5

— Telugu Desam Party (@JaiTDP) June 14, 2021