మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.#LegendaryNTRJayanthi pic.twitter.com/sUx6MkQE3s

— Telugu Desam Party (@JaiTDP) May 28, 2021