ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుగారిని నడిరోడ్డులో ఉరితీయాలని జగన్ గారు అనలేదా? అప్పుడు జగన్ గారిని ఇలాగే అరెస్టు చేస్తే ఏమయ్యేవారు? బూతులు తిట్టే స్వేఛ్చ మంత్రులకు ఉన్నప్పుడు, పాలన నచ్చలేదని చెప్పే హక్కు ప్రజలకు లేదా? pic.twitter.com/lkExvKIZba

— Telugu Desam Party (@JaiTDP) December 3, 2019