ఉద్దండరాయపాలెంలో చంద్రబాబుకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఊరి బొడ్డురాయి వద్ద చంద్రబాబు పూజలు నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేసిన ప్రదేశాన్ని చంద్రబాబు సందర్శించారు.#ChaloAmaravati#PeoplesCapitalAmaravati#SaveAmaravati#JaganFailedCM pic.twitter.com/FdzKDDmnE9

— Telugu Desam Party (@JaiTDP) November 28, 2019