తెదేపా హయాంలో ఇంగ్లీష్ మీడియంను ఒక ఐచ్చికంగా.. అది కూడా పురపాలిక పాఠశాలల్లో పెడతామంటే ఆంధ్రప్రదేశ్ ను ఆంగ్ల ప్రదేశ్ గా చేస్తారా? అని ఆందోళన చేసారు కొందరు. మరి ఈరోజు రాష్ట్రమంతా ఇంగ్లీష్ మీడియం అంటే అంతా ప్రజల కోరిక మేరకు జరిగిందని సర్ది చెప్పుకుంటున్నారు. pic.twitter.com/lGYYZFZCfj

— Telugu Desam Party (@JaiTDP) November 8, 2019