ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినం. వైకాపా నీచరాజకీయాలకు పోలీసుశాఖ కూడా వత్తాసుపలకడం, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తెదేపా నాయకులను అక్రమంగా అరెస్టుచేయడం, వైకాపా దుర్మార్గ రాజకీయానికి నిదర్శనం.#ChaloAtmakur#ThuglaqRaj#YSJaganFailedCM pic.twitter.com/12IOwjs4hE

— Telugu Desam Party (@JaiTDP) September 11, 2019