చాలా ఊళ్ళలో స్మశానాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు ఉండేవి కావు.రక్షణగా ప్రహరీ ఉండేది కాదు.బహిరంగ ప్రదేశంలోనే శవదహనం చేయాల్సి ఉండేది.రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతీసుకుని స్మశానాల అభివృద్ధికి ఉపాధి హామీని సమర్థవంతంగా వినియోగించుకోగలిగారు (2/3)

— Telugu Desam Party (@JaiTDP) June 14, 2018