ప్రభుత్వం ఇచ్చే ఈ పంచదార 500 గ్రాముల packet కాటా పెడితే 400 గ్రాములే ఉంది. పైగా మన రాష్ట్రంలో చక్కెర పరిశ్రమకు కాకుండా బెంగుళూరు వారికి ఎందుకు ఇచ్చారు...

అందులోని లోగుట్టు ఆ పైవాడికే ఎరుక..😄😃😂

ఈ జగన్నాటకంలో ఇవన్నీ సర్వ సాదారనం..🤘

ఇంక పాట వేసుకోండి అయ్యా...

రా..జ
కా..జ 😂 pic.twitter.com/mnJHpn5N7Q

— బాబు గారి అబ్బాయి (@JagadeeshM225) August 6, 2019