కిక్కిరిసిన కడప రోడ్లు.

లోకేష్ ని చూసేందుకు భారీగా రోడ్లపైకి వచ్చిన మహిళలు, యువత, వృద్దులు.

రోడ్డు కి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి అభివాదం చేస్తున్న ప్రజలు.

లోకేష్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు.

అందరి సమస్యలు ఓపికగా విని… pic.twitter.com/8hnKZxRZb6

— JPR యువగళం (@JPRJayaPalReddY) June 6, 2023