పోటెత్తిన ప్రొద్దుటూరు🔥🔥🔥

ప్రొద్దుటూరు టౌన్ లో లోకేష్ కి ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు, కార్యకర్తలు.

లోకేష్ ని చూసేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చిన మహిళలు, యువత, వృద్దులు.

రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చేస్తున్న… pic.twitter.com/RSaGcU8Opa

— JPR యువగళం (@JPRJayaPalReddY) June 1, 2023