గూగుల్ take-out వుంటుందని తెలియక లొకేషన్ సర్వీస్ ఆఫ్ చెయ్యలేదు. IPDR గురించి తెలియక వాట్సాప్ కాల్ లో మాట్లాడుకున్నాం

10వ తరగతి కూడా దాటలేని మా అజ్ఞానాన్ని మన్నించి ఈసారికి క్షమించి నిర్దోషులుగా వదిలేస్తే ఈసారి నుండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం

ఇట్లు
మీ వినయ విధేయ ఎదురుసందు…

— JPR యువగళం (@JPRJayaPalReddY) May 27, 2023