కడప జిల్లాలో...🔥🔥🔥🔥

పుత్తా సమక్షంలో టీడీపీ లో చేరిన వైసీపీ కౌన్సిలర్ నీలం ప్రమీల నరేంద్ర

కమలాపురం పట్టణంలో 20వ వార్డు కౌన్సిలర్ నీలం ప్రమీల నరేంద్ర టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంచార్జి పుత్తా నరసింహ రెడ్డి సమక్షంలో టీడీపీ లో చేరారు.
స్థానిక గ్రామ చావిడి వద్ద నుండి నరేంద్ర… pic.twitter.com/SQY13dT4OV

— JPR యువగళం (@JPRJayaPalReddY) March 17, 2023