(టీవీ5 స్క్రోలింగ్) ప.గో.: *దెందలూరులో చింతమనేని ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు - అమరావతి పాదయాత్రకు వెళ్లొద్దంటూ చింతమనేనిపై ఆంక్షలు - పోలీసుల తీరుపై చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం - నోటీసులు ఎందుకిస్తున్నారని ప్రశ్నించిన చింతమనేని*

— JPR యువగళం (@JPRJayaPalReddY) September 24, 2022