అమరావతి రైతుల మహాపాదయాత్రలో భాగంగా 11వ రోజు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో కి అడుగుపెట్టిన సందర్భంగా జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి పాదయాత్రలో పాల్గొని ఘనంగా స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నేతలు. #SaveAmaravati #AmaravatiFarmersMarch #JaiAmaravati pic.twitter.com/HwFv84zVW1

— iTDP Ongole Parliament (@Itdp_OngolePC) November 11, 2021