ఈ అక్క ఎవరో కానీ గుట్కా గాడిని బండకేసి ఉతికేసింది. వామో ఊర మాస్ 🔥🔥

ప్రజాప్రతినిధులు తమ పదవికి విలువ ఇవ్వకుండా దిగజారి మాట్లాడితే సామాన్యుడు ఊరుకుంటాడా? దేనికైనా ఒక్క లిమిట్ ఉంటుంది అది దాటితే పర్యవసానం ఇలానే ఉంటుంది.

He received what he deserved! pic.twitter.com/mSOBr8SYPG

— DINU (@I_dinutweets) August 25, 2023