చాలా సందర్భాల్లో కెసిఆర్ గారు, కేటీఆర్ గారు కూడా చెప్పారు, హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి చెందటానికి చంద్రబాబు గారే కారణం అని. జగమెరిగిన సత్యం. ఎవరు కాదనలేని వాస్తవం. చంద్రబాబు గారు తాను చేసిన అభివృద్ధి ని తాను చెప్పుకుంటే తప్పేంటి, చెప్పుకో కూడదా?

— H A N U (@HanuNews) August 17, 2023