ఇక్కడ రోజు రోజుకు యువగళం ప్రభంజనం ఎక్కువవుతుంటే పోలీసులు సిబ్బంది తక్కువవుతున్నారు.

ఒక్కడ్ని ఎదుర్కోలేక అధికార దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు బులుగు బడుద్దయిలు.

చేత కాదంటే చెప్పండి మేమే రక్షణ వలయంగా మా అన్నకు రక్షణగా ఉంటాం.✊#YuvaGalamPadayatra pic.twitter.com/OD3D0J1Hlm

— Govardhan #YuvaGalam (@Govardhn_Yadav7) July 31, 2023