రాముడు,కృష్ణుడు అంటే #NTR దుర్యోధనుడు అంటే #NTR.
ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన మన విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుందాం.

Remembering #NTR Garu on his Birth Anniversary #LegendaryNTRJayanthi pic.twitter.com/c9HoFvOalk

— Gopi Mohan (@Gopimohan) May 28, 2021