ఐదేళ్ల క్రితం .. ఇదే రోజు చెప్పాం !

“జగన్ కుటుంబసభ్యులు .. వివేకా మొహం చూసి బాధ పడతన్నారో.. జగన్ మొహం చూసి భయపడతన్నారో అర్ధం కాని పరిస్థితి " అని

కట్ చేస్తే .. నేడు అతని కుటుంబసభ్యులు కూడా బయటకొచ్చి అదే చెబుతున్నారు ! https://t.co/Ju8xY0bL2v

— Gangadhar Thati (@GangadharThati) April 6, 2024