జగన్ రెడ్డి ఆస్తుల్లో ఎక్కువ శాతం .. కర్ణాటక తెలంగాణ లోనే వున్నాయి !

ఇక డిల్లీ బిజెపితో పాటు .. కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ కి కూడా కప్పం కట్టాలంటే .. మన మీదే ఏదో కొత్త పన్ను బాదుడు పెట్టి వసూలు చేసి కడతారు !

— Gangadhar Thati (@GangadharThati) December 5, 2023