విమలా రెడ్డి గారిని CBI విచారణ చెయ్యాలి .. ఈవిడకి వివేకా పొయ్యారని 5:30 కి మెసేజ్ వచ్చిందని,6 కి ఎవరో చెప్పారట !

వివేక శవాన్ని తొలుత చూసి సునీతకి ఫోన్ చేసిందే 6:10 కి అయితే,5:30 కి మెసేజ్ ఎలా ?

గతంలో రంగ హత్య గొడవల్లో అన్ని థియేటర్లు తగలబడ్డాయి ఈవిడ థియేటర్లు తప్ప .. pic.twitter.com/29hKVN4yDv

— Gangadhar Thati (@GangadharThati) May 24, 2023